The Soul Of Satya: సోల్ ఆఫ్ సత్య.. హృదయాన్ని హత్తుకునేలా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Soul Of Satya: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. ఆ ఆల్బమ్ పేరే సత్య. ఈ సాంగ్ కు నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్, తేజ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెల్సిందే. నవీన్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో తేజ్ ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Guntur Kaaram: బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. తేజ్- స్వాతిల పెళ్లి షాట్స్ తో ప్రోమో మొదలయ్యింది. దేశ సరిహద్దులో దేశం కోసం.. సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. అది తెలిసి కూడా తమ భర్తలను.. భార్యలు దేశం కోసం పంపిస్తున్నారు. నిజమైన సైనికులు వీరు అంటూ తెలిపే ఒక కాన్సెప్ట్ తో ఈ మ్యూజిక్ ఆల్బమ్ తెరకెక్కింది. ఈ ఫుల్ సాంగ్ ను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భర్త దేశం కోసం యుద్ధం చేస్తుంటే.. భార్య ఇంటివద్ద అతని జ్ఞాపకాలతో ఎలా యుద్ధం చేసింది..? అనేది ఎంతో హృద్యంగా చూపించనున్నారు. ఇక ఈ సాంగ్ కు శృతి రంజని సంగీతం అందించడమే కాకుండా.. సాంగ్ కూడా పాడింది. సాంగ్ ప్రోమో చూస్తూనే అద్భుతంగా ఉంది.. మరి ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!