సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Swathi Mother Call for Death Penalty for Mahender: బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐదు నెలల గర్భవతైన భార్య స్వాతి (25)ని ఆమె భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కవర్‌లో ప్యాక్ చేసి మూసీ నదిలో పడేశాడు. మరికొన్ని మృతదేహా ముక్కలను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమవ్వగా దొరికిపోయాడు. నిందితుడు మహేందర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకునీవిచరిస్తున్నారు. స్వాతి మృతితో…