Swathi Deekshith: నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం ఏంటంటే.. స్వాతి కొంతమందితో కలిసి ఈ కబ్జాలు చేస్తోంది.
అంకిత శ్రీనివాస రావు, బి. మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గమ్మత్తు’. ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్నఈ మూవీ టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ మూవీకి వసంత్ సంగీతాన్ని అందించగా, అశ్వనీ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన లిరీష…