Swarna Master Comments on Jani Master Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి తనను ఆయన రేప్ చేశాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్…