Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ద్వేషిగా, హిందూ ద్వేషిగా విమర్శలు ఎదుర్కొనే స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఫహద్‌ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్సీపీ-ఎస్‌పీ ఎంపీ సుప్రియా సూలేకి గొడుకు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ(ఎంపీఏ) ర్యాలీలో ప్రసంగిస్తున్న సుప్రియా సూలేకి ఫహద్ గొడుగు…
Swara Bhasker and Fahad Ahmad become parents: బాలీవుడ్ వివాస్పద నటి స్వర భాస్కర్ తల్లయ్యారు. స్వర, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ జంట పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 23న కూతురు పుట్టిందని వారు పేర్కొన్నారు. కూతురితో దిగిన పోటోలను స్వర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తమ కూతురికి ‘రుబియా’ అనే పేరు పెడుతున్నట్లు స్వర,…