నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తాను నియమించింది కేంద్ర ప్రభుతం. పంజాబ్ మాజీ డీజీపీ అయిన దినకర్ గుప్తాను ఎన్ఐఏ బాస్ గా నియామకాాల కమిటీ( ఏసీసీ) గురువారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాక్ పోలీస్ సర్వీస్ కు చెందిన దినకర్ గుప్తా పంజాబ్ కేడర్ లో పనిచేశారు. గతేడాది ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ,…