Police Station Explosion: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక పిల్లవాడు మరణించాడు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులే. ఈ ఘటన పెషావర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని స్వాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెంట్రల్ పోలీస్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం, పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న డిపో లోపల “షార్ట్ సర్క్యూట్ కారణంగా”…