Police Station Explosion: పోలీస్ స్టేషన్‌లో పేలుడు, 25 మంది పోలీసులకు గాయాలు..
- వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.
- 25 మంది పోలీసులకు గాయాలు..
- ఒక పిల్లవాడు మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Station Explosion: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక పిల్లవాడు మరణించాడు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులే. ఈ ఘటన పెషావర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని స్వాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెంట్రల్ పోలీస్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం, పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న డిపో లోపల “షార్ట్ సర్క్యూట్ కారణంగా” పేలుడు సంభవించింది.
Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను బచాఖాన్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. పలువురు గాయపడ్డారని, భవనం పైభాగం కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!