జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై మను పీవీ దర్శకత్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం స్వ. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన స్వ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే… గురువారం ఈ చిత్రంలోని నింగిన జారిన జాబిలి అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు. ‘ఓ మైనా వినవే…