మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. “సర్కారు వారి పాట” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా యూనిట్ కీలకమైన బార్సిలోనా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో టీమ్ సినిమాలోని పలు ముఖ్యమైన టాకీ సన్నివేశాలను, మహేష్, కీర్తి మధ్య వచ్చే ఒక పాటను రూపొందించింది. ఒకటి రెండు…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా…