సినిమాల విడుదల విషయంలో ఆంధ్రలో ఒక పద్ధతిలో , తెలంగాణ వ్యాప్తంగా మరో పద్ధతిలో చేస్తుంటరు నిర్మాతలు. బడా నిర్మాణ సంస్థలకు ఆంధ్రలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆయా సంస్థల నుండి వచ్చే సినిమాలు ఏరియాల వారి వాళ్లే రిలీజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ వ్యవహారం అలా ఉండదు. దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ మూవీస్, గీత ఆర్ట్స్. దాదాపు ఈ నాలుగు సంస్థల ముందుంటాయి రెగ్యులర్ గా దిల్ రాజు మాత్రమే లైన్ లో…