SVC 59 Casting Call for Vijay Deverakonda- Ravikiran Kola Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బడా నిర్మాత ‘దిల్’ రాజు నిర్మాణంలో ఒక ఆసక్తికర సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోవడంతో.. ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో.. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు దిల్…