సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ మరియు సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ కాలాల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సువర్ణ సుందరి చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.థియేటర్లలో రిలీజైన ఏడాది…
నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో…