దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్న�