Tata Sierra: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన లెటెస్ట్ SUV సియెర్రా(Sierra) బుకింగ్స్‌లో అదరగొడుతోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 70,000 బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) అగ్రిసివ్ ప్రారంభ ధర కూడా వినయోగదారుల్ని…
ప్రస్తుత రోజుల్లో సాధారణ కార్లతో పాటు లగ్జరీ కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడి ఈ విభాగంలో అనేక కార్లను అందిస్తుంది. కంపెనీ ఆడి Q3, A5 సిగ్నేచర్ లైన్ ఎడిషన్లను విడుదల చేశాడు. ఆడి భారత్ లో ఇప్పటికే ఉన్న SUVల సిగ్నేచర్ లైన్‌ను విడుదల చేసింది. తయారీదారు ఆడి Q3, Q3 స్పోర్ట్స్‌బ్యాక్, ఆడి Q5లను విడుదల చేసింది. ఆడి Q3 ధర రూ. 52.31 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ. 53.55 లక్షలు (ఎక్స్-షోరూమ్),…
మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ (Mahindra Scorpio-N Carbon Edition)ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మెటాలిక్ బ్లాక్ థీమ్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వనో-ఫినిష్డ్ రూఫ్ రెయిల్‌లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో మరింత బోల్డ్, ప్రీమియమ్ డిజైన్‌ను అందిస్తుంది. స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియమ్ లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్, స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.