సిద్దిపేట జిల్లా చేర్యాల CI శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినదుకు సస్పెండ్ చేస్తూ సిద్దిపేట CP శ్వేతా ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం చేర్యాల ZPTC మల్లేశం హత్య జరిగిన రోజు CI శ్రీనివాస్ అందుబాటులో లేడు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్ లో దాదాపు గంటన్నరకు పైగా CI రాక కోసం వేచి చూశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.