సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్…
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ తన చార్మ్ కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఈ ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమాలో…
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అదుపెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సుస్మిత తాజగా సేనాపతి సినిమాను నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి నడిపిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక…