మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను నిహారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క, అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె మద్రాస్ కారన్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.
అచ్చ తెలుగు ఓటీటీ ఆహా అనువాద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలను తెలుగులో అనువదించి, డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఇప్పుడీ ఓటీటీలో శుక్రవారం నుండి తమిళ రీమేక్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘సేనాపతి’. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. గతంలో సుస్మిత,…