మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.