సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున్న రియా చక్రవర్తి విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను, బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు…
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు చేస్తున్నాయి. ఎందుకు సిబిఐ, ఎన్‌సిబి, ఈడి విచారణ ?సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్…
మరికొద్ది రోజుల్లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి వర్ధంతి రాబోతోంది. అయితే, మొదట్లో పెను సంచలనంగా మారిన అనుమానాస్పదం కేసు తరువాత క్రమంగా వార్తల్లోంచి తప్పుకుంది. కానీ, ఈ మధ్యే సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితాని పోలీసులకు చిక్కాడు. అతడ్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి సమయంలో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మీడియా చేతికి చిక్కింది. అందులో సారా అలీఖాన్ పేరు కూడా…