యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటించిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ఆగస్టు 27న విడుదలవుతోంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లో సూచించినట్లుగానే “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి. ఓల్డ్ సిటీకి చెందిన ఒక అమ్మాయితో హీరో ప్రేమ కథ, ఆమె సోదరుడు, హీరో మధ్య ఫైట్, బైక్ కోసం హీరో పోరాటం… ఇలా మొత్తం…
యంగ్ హీరో సుశాంత్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రం ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి “బండి తియ్” అనే సూపర్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ మేరకు చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మాస్…