Home
Suryakumar Yadav Statement
Suryakumar Yadav Statement News
-
Surya Kumar Yadav: ఇక తేలికగా తీసుకోము, అందరికీ కఠిన పరీక్షే.. సూర్యకుమార్ వార్నింగ్!
Suryakumar Yadav Warns Rivals Ahead of T20 World Cup 2026 Super 8: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశకు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూపర్-8కు చేరిన ప్రతి జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడిందని, ఇక ఏ టీమ్‌ను తక్కువగా అంచనా వేయలేమని చెప్పాడు. సూపర్-8 దశకు రావాలంటే.. స్థిరమైన ప్రదర్శన అవసరం అని, ప్రతి జట్టు బలంగా ఉందని పేర్కొన్నాడు. సూపర్-8 కాబట్టి భారత జట్టులోని… -
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఎంట్రీపై బాంబు పేల్చిన కెప్టెన్ సూర్యకుమార్..
Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్‌గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు… -
Indian Team: బుమ్రా, అభిషేక్‌కు తీవ్ర జ్వరం.. స్టార్ ఆల్‌రౌండర్ రీ ఎంట్రీ!
Indian Team: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘటన విజయం సాధించింది. అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇంతలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టుతో కలవబోతున్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ముందు నేరుగా భారత జట్టులో చేరుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్య..… -
Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ పక్కా!
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు. ‘హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు… -
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్… -
SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
న్యూజీలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్ నిర్వర్తించాడు. సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో కీపర్ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించాడు. చివరి మ్యాచ్‌లో కిషన్‌కు అప్పగించడంపై భారత అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సంజూ ఉన్నా కూడా కిషన్ ఎందుకు కీపింగ్ చేశాడు, ఇక సంజూ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత… -
Suryakumar Yadav: మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం.. మా ప్రణాళిక బెడిసికొట్టింది!
విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో…
తాజావార్తలు
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..