సూర్య శ్రీ దివ్యాంగులు ఛారిటబుల్ ట్రస్ట్ కి డిగ్రీ కాలేజీ మూవీ హీరో ఆలేటి వరుణ్ చేయూతనందించారు. ఛారిటబుల్ ట్రస్ట్ చదువుతన్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ కోచింగ్ ఫీజు నిమిత్తం ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున ఇద్దరికి 12వేల రూపాయలు అందజేశారు. ఈరోజు ఉదయం ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళి కృష్ణ గారికి 12వేల రూపాయలు హీరో ఆలేటి వరుణ్ అందజేశారు. ” దివ్యాంగులకు సేవ చేసే అవకాశం కలిపించినందుకు ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలని, ఈ సేవ…