సూర్య ద్వి పాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. తమిళ్ లో "వారనమ్ అయిరమ్" పేరుతో తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన సినిమా.. తమిళ్ కంటే తెలుగులోనే హిట్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా…
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించేలా చేస్తోంది హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘వారణం ఆయిరం’ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ పేరుతో రిలీజ్ అయ్యింది. 2008 నవంబర్ 14న రిలీజ్ అయిన…