తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో, మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సీన్స్…