సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు.
Yoga Tips: యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. యోగా సాధారణంగా అధిక తీవ్రత వ్యాయామం కాకపోయినా.. ఇప్పటికీ అనేక విధాలుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇకపోతే, బరువు తగ్గాలనుకునే వారు కొన్ని యోగాసనాల సాధనను చేస్తే చాలు. అదికూడా కేవలం 10 నిమిషాల యోగా…
Different Yoga Asanas : యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. యోగా చేయడం వల్ల బరువు తగ్గదని చాలామంది నమ్ముతారు. ఇందుకోసం యోగాతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. నిజానికి బరువు తగ్గడానికి రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం. కొంతమంది నిపుణులు యోగా…
Surya Namaskar : సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగా అభ్యాసం. ఇది 12 ఆసనాల శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ ఆసనాలు శరీరం యొక్క అన్ని కీళ్లను కదిలిస్తాయి. అలాగే శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తాయి. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తాయి. సూర్య నమస్కారాలను సూర్యునికి నమస్కారం గా భావిస్తారు. ఎందుకంటే., ప్రతి ఆసనం సూర్యుని ఒక అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సూర్య నమస్కారాల ప్రయోజనాలను గమనించినట్లయితే.. ముందుగా శారీరక ప్రయోజనాలను గమనించినట్లయితే.. *…
శరీరంలోని వివిధ సమస్యలకు వివిధ యోగా ఆసనాలు చేస్తారు. కానీ సూర్య నమస్కారం అనేది అనేక యోగా ఆసనాలను కలిగి ఉంది. ప్రతిరోజూ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Yoga Mat: పోటీ ప్రపంచంలో డబ్బు వెనుక పరుగులు పెడుతున్నాడు మానవుడు.. నేను, నా కుటుంబం.. వారి సెటిల్‌మెంట్ అంటూ.. తన శరీరాన్ని కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తున్నాడు.. అయితే, పెరిగిపోతున్న ఒత్తిడి నుంచి బయట పడడానికి శరీరక శ్రమ ఎంతో ముఖ్యం.. దీని కోసం వాకింగ్, జాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు ఓ ఎత్తు అయితే.. యోగా ఎంతో ఉపయోగపడనుంది.. వ్యాయామం చేయడంతో పాటు యోగా ఆసనాలు వేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. యోగా చేయడం…