రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో…
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కంగువ సినిమాతో డిజప్పోయింట్ చేసిన సూర్య ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించిన ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య భారీ…
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న అనగా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకు దర్శకుడ్ కార్తీక్ సుబ్బరాజ్ మాస్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన రెట్రో ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా…
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట దర్శకుడు. ఇందులో ఒకటి కాదు పది కాదు ఏకంగా 20 యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని స్వయంగా స్టంట్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేస్తున్నాడు కార్తీక్.…
సూర్య రెండేళ్ల కష్టానంత కంగువా రిజల్ట్ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ‘ఈటీ’ తర్వాత పూర్తిగా కంగువాకు కమిటయ్యాడు. ఈ సినిమాకు ఎంత స్టఫ్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్యాప్‌తో వస్తే జనాలకు క్యూరియస్, ఎగ్జైంటీ కలిగించొచ్చు అనుకున్నారు తప్ప కంటెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ పట్టించుకోరన్న విషయాన్ని మర్చిపోయాడు సూర్య. లాస్ట్‌కి ఖంగుతినింది కంగువా. Also Read : UnstoppableS4 :…
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ఈసినిమాకు శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. Also…
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’…