Free police protection to Suriya House With Government Expense: గత రెండున్నరేళ్లుగా నటుడు సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకనే ప్రస్తుతం సూర్య తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, అతని చెన్నై ఇంటికి భద్రత కల్పిస్తున్నారు. సూర్య నటించిన చిత్రం జైబీమ్(2021)పై పాటలీ పీపుల్స్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పలువురు సూర్యను బెదిరించడంతో చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని నటుడు…