సూర్య .. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాల ద్వారా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకున్న అతి కొద్ది మంది స్టార్లలో సూర్య ఒకరు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా విలక్షణ పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన ఆకట్టుకుంటున్నారు. అలాంటి సూర్యపై తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Bigg Boss Telugu 9 :…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ అభిమానులే కాదు తెలుగు అభిమానులకు కూడా సూర్య అంటే ప్రాణమని చెప్పాలి. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనను అభిమానించేవారు ఉన్నారు.