అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గత ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ కథతో దాదాపు ఎనభైకోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్ మూవీ పై రిలీజ్‌కు…
సురేందర్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన తన కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాలను అందించాడు.అలాగే భారీ డిజాస్టర్ సినిమాలను కూడా అందించాడు.రీసెంట్గా సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు.సురేందర్ రెడ్డి తెరకెక్కించినఈ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతినింది.ఏప్రిల్ 28న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయగా డిజాస్టర్ టాక్ వచ్చింది.…
తెలుగు ఇండస్ట్రీ లో మల్టీస్టార్ర్ర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ఒకప్పుడు సీనియర్ హీరో మరియు నేటి తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలును అయితే చేసేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే బాగా మారింది, ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు.. ఇదంతా ఆర్ఆర్ఆర్ మూవీ ఇచ్చిన ధైర్యం అనే చెప్పవచ్చు.అయితే ఆర్ఆర్ఆర్ కి ముందే ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా మిస్ అయ్యిందని తెలుస్తుంది.. మెగా…