మనం సినిమా లో గెస్ట్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన అఖిల్ అక్కినేని ఆ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా తో అఖిల్ హీరో గా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది.బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన…