గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది..
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు…
Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత…
సినీ స్టార్స్ వాలంటైన్స్ డే సందర్బంగా తమ భార్యలకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడమో.. లేదా సర్ ప్రైజ్ చెయ్యడమో చేస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్యతో కలిసి ఈరోజును మరింత స్పెషల్ గా జరుపుకొనేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో…
Allu Arjun met Megastar Chiranjeevi: పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ప్రకటించినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ కి అసలు ఏమాత్రం సమయం దొరక్కపోవడంతో బిజీ బిజీగా గడుపుతున్నారు దాదాపుగా. చాలామంది సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్టులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసక్తికరమైన…
Klin Kaara One Month Birth Anniversary: జూన్ 20 అనేది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో మరచిపోలేని రోజు. అదే రోజు క్లీంకార పుట్టుకతో తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. ఇక గురువారం నాడు ఉపాసన పుట్టినరోజు సంధర్భంగా క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుండగా ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం.…
Chiranjeevi next movie to be launched on August 22nd: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించగా మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.…
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్…