సీనియర్ నటి సురేఖా వాణి ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల టాటూను చేయించుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ వీడియో పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టాటూ వేయించుకునే సమయంలో సురేఖా వాణి చేసిన ఎక్స్‌ప్రెషన్లు, అరుపులపై కొంతమంది నెటిజన్లు ‘ఇది భక్తి చూపించడమా?’ అని ‘ఈ భక్తి కన్నా, వీడియోల…
Surekha Vani : సీనియర్ నటి సురేఖ వాణి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. వివాదాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఆమె కూతురు సుప్రీత నాయుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఈ మూవీ టైటిల్ గ్లిప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు సురేఖ వాణి కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ల…
Amardeep-Supritha : సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సుప్రీత మొదటి మూవీ కూడా ఇదే. మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ ను చూస్తే చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా…
supritha : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా చేసే సుప్రీత.. తాజాగా ఆస్పత్రి బెడ్డుపై చేరింది. ఆమె బెడ్డుపై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు దిష్టి తగిలిందంటూ రాసుకొచ్చింది. ‘శివయ్యను మాత్రమే నేను…
Supritha : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న 11 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టులు తప్పవనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సుప్రీత కూడా మొన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను తెలియక తప్పు చేశానని..…
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కరు మీద కేసులు నమోదు అవుతున్నాయి. ముందుగా లోకల్ బాయ్ నాని ఈ మధ్య భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక మోటో వ్లాగర్ మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తెలియక వాటిని ప్రమోట్ చేశామని వాటి జోలికి వెళ్ళవద్దని కోరుతూ వీడియోలు పెడుతున్నారు. వారి బాటలోనే సురేఖ వాణి కూతురు హీరోయిన్…
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్ అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఆమె ఇప్పుడు కాస్త పద్ధతిగా మారి చీరకట్టులో కనిపిస్తోంది. SKN: తెలుగు హీరోయిన్ల గురించి…
ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే “సినిమా మాది – టైటిల్ మీది” అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా, మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్…