సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వీటన్నింటిపై మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. దేశవ్యాప్తంగా నమోదైన అగ్నిపథ్ స్క�