కోర్టులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టులో భారీగా ఉద్యోగాలను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 90 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య: 90 పోస్టుల వివరాలు.. ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. అర్హతలు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు లా డిగ్రీతోపాటు రిసెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత…