నటుడు మురళీ మోహన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో కొత్త కుర్రాడిగా పరిచయమై ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మురళీ మోహన్. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ…