భర్త రాజ్ కుంద్రా వివాదంతో శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ షోకి దూరం అయింది. ఆమె స్థానంలో ప్రతీ వారం గెస్ట్ జడ్జెస్ వస్తున్నారు. అయితే, ఈసారి సీనియర్ యాక్ట్రస్ మౌసమీ ఛటర్జీతో పాటూ సోనాలి బెంద్రే న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. వారిద్దరు కంటెస్టెంట్స్ తో కలసి సరదాగా గడిపారు. ఇక మరో ఇద్దరు జడ్జీలు కొరియోగ్రాఫర్ గీతా, డైరెక్టర్ అనురాగ్ బసు కూడా అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఉత్సాహంగా కనిపించారు. రానున్న ‘సూపర్…
రాజ్ కుంద్రా వ్యవహారం ఆయనకంటే ఎక్కువగా శిల్పా శెట్టికి అవమానాలు, చిక్కులు తెచ్చి పెట్టింది. భర్త అరెస్ట్ తో మానసికంగా కృంగిపోయిన మిసెస్ కుంద్రా మీడియా వ్యవహార శైలితో మరింత ఇబ్బంది పడింది. ఆమె ఇల్లు దాటి బయటకు రాలేని స్థితి ఏర్పడింది. అయితే, కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేసిన శిల్పకి అక్కడా చుక్కెదురైంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ న్యాయస్థానం మీడియా సంస్థలపై యాక్షన్ కి నో చెప్పింది. అయితే, ఈ మొత్తం…