రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శివ నిర్వాన ఈ సినిమాను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా విడుదల అయిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంత గానో నచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ…