MI vs SRH Playing 11: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తరఫున అన్షుల్ కాంభోజ్ అరంగేట్రం చేశాడు. మరోవైపు హైదరాబాద్ తరఫున మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ అంటే రెచ్చిపోయే సన్‌రైజర్స్ ప్లేయర్స్…