Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్‌ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా…
Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది.…