SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో…
SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్…
SA20 2025: దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్ SA20 మూడో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లీగ్ IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండగా, విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. Also Read: Champions Trophy…
సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55,…
Sunrisers Eastern Cape Reach SA20 2024 Final: సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో క్వాలిఫయర్స్‌కు చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్ పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. న్యూలాండ్స్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2023లో టైటిల్ సాధించిన సన్‌రైజర్స్.. మరో టైటిల్ కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.…
Pretoria Capitals All-Out for lowest total in SA20 history: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాన్ని అందుకుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లోని గ్కెబెర్హాలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను కేవలం 52 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. దాంతో లీగ్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టును అత్యల్ప స్కోరుకు కట్టడి చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డుల్లో నిలిచింది. స్వల్ప లక్ష్య…
కావ్య మారన్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు స్టార్ క్రికెటర్ల స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.