Abhinaya : టాలీవుడ్ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చాలా రోజుల కిందటే ఆమె పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. కానీ ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. అతని పేరు సన్నీవర్మ అని తెలిపింది. అంతే కాకుండా మార్చి 9న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది.…