మాస్ జాతర : రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని, ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. ఈనెల 28 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది శశివదనే పలాస ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా, గోదావరి అందాలు బ్యాక్ డ్రాప్ లో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే, అక్టోబర్…
దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే. Also…
బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మెరుపులు చూపించలేకపోతుంది. ఫస్ట్ ఎంటప్ట్‌లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్. ఇషాన్- జానూ జంటగా నటించిన దడక్ వంద కోట్లను వసూలు చేసింది. కానీ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది దడక్ రేంజ్ హిట్ మళ్ళి రాలేదు. సగం సినిమాలు ఓటీటీకే పరిమితం కావడం కూడా ఆమెకు మైనస్‌గా మారాయి. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏడేళ్లు దాటి పోయింది. బ్లాక్ బస్టర్…
రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్…