సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఉండరు. ఆ అమ్ముడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆమె ముందు ఉంటారు. అడల్ట్ సినిమాలు తీసినా, అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ఆమె మనసు మాత్రం ఎలాంటి మలినం లేనిదని చెప్పాలి. అయితే సన్నీ లియోనీ ముగ్గురు పిల్లల తల్లి అనే విషయం తెలిసిందే. కానీ వారిలో ఒక్కరిని కూడా ఆమె జన్మ నివ్వలేదు. ఒకరు దత్తత ద్వారా, మరో ఇద్దరు…