Extramarital Affair : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్య, ఆమె ప్రియుడిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 30న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి రెండో గేటు ఎదుట తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న యువతి, యువకుడి స్థానికులు గుర్తించారు.