Sunny Deol: విజయ దివస్ సందర్భంగా బాలీవుడ్‌లో ఓ భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. 1997లో సూపర్ హిట్ అయిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సన్నీ డియోల్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్‌లో కనిపించిన ఈ స్టార్ హీరో.. స్టేజ్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ…