(ఆగస్టు 11తో సునీల్ శెట్టికి 60 ఏళ్ళు పూర్తి) విలక్షణ నటుడు సునీల్ శెట్టి కన్నడ నాట పుట్టినా, బాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. హిందీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్లో కండలవీరునిగా రాణించిన సునీల్ శెట్టి ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 11తో సునీల్ శెట్టి షష్టి పూర్తి జరుపుకుంటున్నారు. ఒకప్పుడయితే షష్టి పూర్తికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇప్పుడున్న ఎంతోమంది…