KKR Players on Sunil Narine Smile: మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారీగా రన్స్ ఇచ్చుకున్నా లేదా వికెట్ పడినా ఒకేలా ఉంటాడు. ఎక్కువగా సంబరాలు చేసుకోడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడంతో ప్రత్యర్థులు కూడా గందరగోళానికి గురవుతుంటారు. దాంతో నరైన్ ఎందుకు నవ్వడు అని చాలా మంది మెదడును తొలుస్తుంటుంది. ఈ ప్రశ్నకు కోల్‌కతా…