Graeme Smith Praises Sunil Narine Performance in IPL 2024: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. స్పిన్నర్ అయినా స్టార్ బ్యాటర్‌లా చెలరేగుతున్నాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కేకేఆర్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న నరైన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన…