Bharti Airtel MD Salary: భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్‌టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది.
Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది.